APPSC FBO Notification 2025: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 16వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్ట్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
▶️ Organization Details:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
▶️APPSC FBO & ABO Vacancy Details:
ఈ నోటిఫికేషన్ ద్వారా 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
▶️APPSC FBO Age limit:
ఈ ఉద్యోగాలకు 01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
▶️ Salary::
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.89,910 వరకు జీతం ఉంటుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రూ.23120 నుంచి రూ.74,770 వరకు జీతం ఉంటుంది.
▶️APPSC FBO Selection Process:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
▶️ How to Apply:
16-07-2025 తేదీ నుంచి 05-08-2025 తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
▶️ Application Fee/ Examination Fee:
రూ.250/- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, రూ.80/- పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
▶️ క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి:
✅AP Forest Beat Officer ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” కోసం.. క్రింది లింక్ పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.