AP 10th Class Exams Schedule 2026
AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తుది షెడ్యూల్ విడుదల చేశారు. 16-03-2026 తేదీ నుంచి 01-04-2026 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.
- 16-03-2026 తేదీన ఫస్ట్ లాంగ్వేజ్
- 18-03-2026 తేదీన సెకండ్ లాంగ్వేజ్
- 20-03-2026 తేదీన ఇంగ్లీష్
- 23-03-2026 తేదీన మ్యాథమెటిక్స్
- 25-03-2026 తేదీన ఫిజికల్ సైన్స్
- 28-03-2026 తేదీన బయోలాజికల్ సైన్స్
- 30-03-2026 తేదీన సోషియల్ స్టడీస్
- 31-03-2026 తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
- 01-04-2026 తేదీన SSC ఒకేషనల్ కోర్స్ థియరీ
