AP DSC 2024: నవంబర్ 6న 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చక చకా అడుగులు వేస్తోంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నవంబర్ 6వ తారీకున నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. న్యాయ … Read more

APSLPRB: డిసెంబర్ చివరి వారంలో ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) తెలిపింది. నవంబరు 1న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించగా.. మొత్తం 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అందులో 91,507 మంది మాత్రమే దేహదారుఢ్య, శారీరక సామర్థ్య … Read more

Job Mela: రేపు జాబ్ మేళా నిర్వహణ.. అర్హతలు: ఇంటర్, డిగ్రీ, ఐటీఐ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జీనియస్ కన్సల్టెంట్, డీమార్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే మేళాలో నిరుద్యోగులు పాల్గొనవచ్చు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, … Read more

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 40 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు … Read more

ITBP Constable Notification 2024 | 545 Vacancies, Apply Online

ITBP Constable Recruitment 2024: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 545 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more

10th అర్హతతో 39 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు | Constable Notification 2024

SSC GD Constable Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మరో రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 14వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 39,481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, … Read more

10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Anganwadi Jobs Notification 2024

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి. Whatsapp … Read more

35 వేల జీతంతో గ్రామీణ బ్యాంకులో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Nabard Recruitment 2024

Nabard Office Attendant Notification 2024: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD) నుండి ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 108 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ … Read more

10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Anganwadi Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 84 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగి, 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే … Read more

10th అర్హతతో గ్రామీణ బ్యాంకులో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Nabard Office Attendant Notification 2024

Nabard Office Attendant Notification: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD) నుండి ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 108 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు … Read more

error: Content is protected !!