AP Jobs Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జాబ్స్ క్యాలెండర్ విడుదల

AP Jobs Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే 16,000 పైబడి టీచర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం … Read more

డిగ్రీ అర్హతతో CBI లో ఎస్సై ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రేపే ఆఖరు | CBI Sub Inspector Recruitment 2024

SSC CGL 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి SSC CGL నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని  17,727 గ్రూప్-బి గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును … Read more

TGSRTC Recruitment 2024 | 11,000 Vacancies

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 11 వేల వరకు ఖాళీలు వున్నాయి. ఈ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 3 వారాల క్రితమే ఆమోదం తెలిపింది. బస్ భవన్లో శనివారం ఆర్టీసీపై జరిగిన సమావేశంలో రానున్న ఐదేళ్లలో ఏర్పడే ఖాళీలపై ఉన్నతాధికారి ఒకరు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజంటేషన్ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో పదవీ విరమణల ద్వారా 10 వేల వరకు ఖాళీలు … Read more

ITBP Head Constable Notification 2024 | 112 Vacancies, Apply Online

ITBP HC Recruitment 2024: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group … Read more

TS Contract Job: తెలంగాణలో 872 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రభుత్వం ఆదేశాలు జారీ

TG Government Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 872 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు. ✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి. APP Link ✅మీ … Read more

10th అర్హతతో తపాలా శాఖలో 44,228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Posral GDS Notification 2024

పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టల్ సర్కిల్లలో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ … Read more

AP వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ANGRAU Jobs Notification 2024

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ … Read more

TG Contract Jobs: తెలంగాణలో ఇంటర్ అర్హతతో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాంపౌండర్ (ఫార్మసిస్ట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు  అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, మంచిర్యాల జిల్లా. … Read more

TGPSC: తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

TGPSC Group-1 Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో ఫలితాలను విడుదల చేసింది. ✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి. … Read more

Job Calendar: 18 వేల పోస్టులతో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రెడీ

TG Job Calendar: తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 18 వేల పోస్టులతో క్యాలెండర్ రూపొందించినట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. 2025 ఆగస్టు వరకు భర్తీ చేయబోయే పోస్టులతో షెడ్యూల్ రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉండగా.. లోక్సభ … Read more

error: Content is protected !!