AP చేనేత జౌళీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Government Jobs 2024
ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి చేనేత, జౌళీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత, జౌళీ శాఖ కమిషనర్ కె.శ్రీకాంత్ ప్రభాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాలుగు, టెక్స్టైల్ … Read more