AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

AP 10th Class Exams Schedule 2026 AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తుది షెడ్యూల్ విడుదల చేశారు. 16-03-2026 తేదీ నుంచి 01-04-2026 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.

10th క్లాస్ అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ.. తెలుగు భాష రావాలి

IB Security Assistant Notification 2025

IB Security Assistant Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,987 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. … Read more

రైల్వే శాఖలో 6,238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

RRB Technician Posts: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,238 టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే జోన్ లో ఉన్న ఖాళీ పోస్టులకు అప్లై … Read more

10th క్లాస్ అర్హతతో రెవెన్యూ శాఖలో 1,075 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC MTS 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & హవల్దార్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ (SSC MTS & Havaldar Notification 2025) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ 1,075 హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు భాషలోనూ నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు … Read more

RRB ALP Notification 2025 Released for 9,970 Vacancies, Apply Online

RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1500 ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ/డిప్లొమా/ఇంజనీరింగ్ విద్యార్హత … Read more

RRB ALP Recruitment 2025: రైల్వేలో 9,900 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9900 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 900 కు పైగా ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ/డిప్లొమా విద్యార్హత … Read more

India Post GDS Recruitment 2025: తపాలా శాఖలో 10th అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టల్ సర్కిల్లలో మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ … Read more

Constable Jobs: 10th క్లాస్ అర్హతతో 1,124 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

CISF Constable Recruitment: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) నుంచి కానిస్టేబుల్/ డ్రైవర్, కానిస్టేబుల్/ డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత … Read more

RRB Group-D: జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలుపరిచిన సంవత్సరం?

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు మరియు జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. 📌Join Our Whatsapp Group 🎯Join Our Telegram Group ✅నిరుద్యోగుల కోసం: RRB Group-D, తెలంగాణ కోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది … Read more

RRB Group-D: 10th అర్హతతో 32,438 రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు అతి పెద్ద శుభవార్త తెలిపింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి లెవెల్-1 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

error: Content is protected !!