10th క్లాస్ అర్హతతో 8,326 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. దరఖాస్తుకు నేడే ఆఖరు

కేవలం 10th క్లాస్ అర్హతతో 8,326 ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నేటితో(జూలై 31) దరఖాస్తు గడువు ముగియనున్నది. ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25; హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఇంగ్లీష్ భాషతో పాటు.. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్టుల ఆధారంగా … Read more

10th అర్హతతో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు భర్తీ.. 8,326 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు | SSC Havaldar Notification 2024

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి MTS & హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో MTS 4,887 పోస్టులు; హవాల్దార్ 3,439 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హవాల్దార్ ఉద్యోగాలు పొందే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31 … Read more

6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగులోనే పరీక్ష | IBPS Recruitment 2024

IBPS నుంచి 6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడవు నేటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. తొలుత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు దడువును 21 వరకు విధించగా దాన్ని 28కి పొడిగించారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. … Read more

LIC Jobs: 35 వేల జీతంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

LIC HFL Recruitment 2024: LIC నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 25 వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, … Read more

డిగ్రీ అర్హతతో CBI లో ఎస్సై ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రేపే ఆఖరు | CBI Sub Inspector Recruitment 2024

SSC CGL 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి SSC CGL నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని  17,727 గ్రూప్-బి గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును … Read more

10th అర్హతతో తపాలా శాఖలో 44,228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Posral GDS Notification 2024

పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టల్ సర్కిల్లలో మొత్తం 44,228 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ … Read more

PNB Recruitment 2024 | డిగ్రీ అర్హతతో 2,700 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగు చదవడం, రాయడం రావాలి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఖాళీ పోస్టుల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, … Read more

10th అర్హతతో రెవెన్యూ శాఖలో 3,439 హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | SSC Havaldar Recruitment 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3,439 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.  ఇవి కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులోనూ … Read more

తెలంగాణలో 10th అర్హతతో MTS, డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ | BECIL Recruitment 2024

10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోనూ పోస్టింగ్ ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ … Read more

10th అర్హతతో 8,326 కానిస్టేబుల్ తరహా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SSC MTS & Havaldar Recruitment 2024

నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. 10th క్లాస్ అర్హతతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటిఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో MTS 4,887 పోస్టులు, హవాల్దార్ 3,439 పోస్టులు ఉన్నాయి. హవాల్దార్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.  ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి … Read more

error: Content is protected !!