TGPSC: గ్రూప్-2 ఫలితాలు విడుదల.. మార్కులు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ఓఎంఆర్ షీట్, ఫైనల్ ‘కీ’ విడుదల చేశారు

TGPSC Group-2 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థుల యొక్క మార్కులు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ & ఫైనల్ ‘కీ’ మరియు ఓఎంఆర్ షీట్స్ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు విడుదల. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16 … Read more

తెలంగాణలో రాతపరీక్ష లేకుండా 20వేల ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నిర్వహణ | Telangana Mega Job Fair 2025

TG Mega Job Mela: తెలంగాణ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్చి 1న హైదరాబాద్ జేఎన్టీయూలో 20వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ ఫెయిర్ . నిపుణ- సేవా ఇంటర్నేషల్ సహకారంతో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాలో ఐటీ, ఐటీయేతర ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్మెంట్ రంగాల్లోని 100 పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. 20వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, … Read more

Telangana Govt Jobs: తెలంగాణలో 10th అర్హతతో 14,236 ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

Telangana Govt Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో 14,236 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల ఖాళీల భ‌ర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌ మొదలైంది. అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్పర్ల ఖాళీల భ‌ర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్ పై‌ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క … Read more

Telangana Outsourcing Jobs: ఏదైనా డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG Outsourcing Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. నోటిఫికేషన్ సంభందించిన పూర్తీ వివరాలు తెలుసుకుందాం.. ▶️ Organization Details: వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా … Read more

India Post GDS Recruitment 2025: తపాలా శాఖలో 10th అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టల్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ పోస్టల్ సర్కిల్లలో మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ … Read more

రాతపరీక్ష లేకుండా తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ.. 10th, డిగ్రీ అర్హతలు | Telangana District Court Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, … Read more

RRB Group-D: జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలుపరిచిన సంవత్సరం?

రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు మరియు జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. 📌Join Our Whatsapp Group 🎯Join Our Telegram Group ✅నిరుద్యోగుల కోసం: RRB Group-D, తెలంగాణ కోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది … Read more

తెలంగాణ విద్యుత్ శాఖలో 3,260 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు | TGSPDCL Recruitment 2025

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. మొత్తం 3260 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGNPDCL)లో 2,212 జూనియర్ లైన్మెన్(JLM) పోస్టులు, 30 సబ్ ఇంజనీర్ పోస్టులు, … Read more

TS Court Jobs: తెలంగాణలోని కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది?

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 17 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1673 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం.. తెలంగాణలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: జిల్లా కోర్టు/ హైకోర్టు ఉద్యోగాలు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB Group-D, SBI … Read more

Telangana Govt Jobs: తెలంగాణలో ఇంటర్ అర్హతతో కాపీయిస్ట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 74 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 8వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు … Read more

error: Content is protected !!