తెలంగాణలో ఇంటర్ డిగ్రీ అర్హతలతో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Contract Jobs

Telangana Contract Jobs: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నిర్మల్ జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పారామెడిక్ కం అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంబీబీస్, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(MLT), ఇంటర్మీడియట్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో … Read more

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో రేపు ఉద్యోగ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో డిసెంబర్ 28వ తేదీ, శనివారం రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అనంతపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ … Read more

TGPSC Group-2: తెలంగాణ గ్రూప్-2 పేపర్-1 మోడల్ పేపర్ .. జనరల్ స్టడీస్ 150 Important Questions

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పేపర్-1 పరీక్షను డిసెంబర్ 15వ తారీకున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ PDF లింక్ క్రింద ఇవ్వడమైనది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. ఈ మోడల్ పేపర్ ను ఈనాడు ప్రతిభ వారు ప్రముఖ నిపుణులతో తయారు చేయించారు. ఈ ప్రశ్న పత్రం అభ్యర్థులకు స్వయంగా పరీక్ష రాస్తున్న అనుభవం కలిగిస్తుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో … Read more

Job Mela: రేపు జాబ్ మేళా నిర్వహణ.. అర్హతలు: ఇంటర్, డిగ్రీ, ఐటీఐ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జీనియస్ కన్సల్టెంట్, డీమార్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే మేళాలో నిరుద్యోగులు పాల్గొనవచ్చు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, … Read more

డిగ్రీ అర్హతతో 6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు మాట్లాడడం రావాలి | IBPS Clerk Posts Notification 2024

నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి 6,128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు … Read more

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

error: Content is protected !!