TGPSC FBO Previous Question Papers: ఇక్కడ క్లిక్ చేసి తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీవియస్ ప్రశ్న పత్రాలు డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన … Read more

TGPSC FBO Syllabus: తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ డౌన్లోడ్

TGPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) సిలబస్ (తెలుగులో) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే తెలంగాణా అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ -1: జనరల్ నాలెడ్జ్: ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. పేపర్ -2 : గణిత శాస్త్రం : ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు. ప్రతి పరీక్షకు 90 నిమిషాలు సమయం ఇస్తారు. Join … Read more

Fireman Jobs: 10th క్లాస్ అర్హతతో ఫైర్ మెన్, MTS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 723 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 22వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు … Read more

TG Govt Jobs: తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 1,000 పోస్టులు భర్తీ

తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 1,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని తెలిపారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు … Read more

AP Outsourcing Jobs: 30 వేల జీతంతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆఫీసుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రతి మంత్రి కార్యాలయంలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25 మంత్రుల కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు B.Tech/ BE అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి … Read more

TS Outsourcing Jobs: తెలంగాణలో రాత పరీక్ష లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సపోర్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆఫ్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 44 … Read more

Telangana Contract Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ సబ్ సెంటర్లు, ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల్లో “మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6 పోస్టలను భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, … Read more

SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ నుండి 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే పరీక్ష

SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50, తెలంగాణ రాష్ట్రంలో 342 పోస్టులు ఖాళీగా … Read more

Walk in interview Jobs: తెలంగాణలో ఇంటర్వ్యూ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈనెల 18 వ తారీఖున ఉదయం 10:30 కు జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్ ప్లస్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 … Read more

TGPSC Group-2 Key: తెలంగాణ గ్రూప్-2 పేపర్-2 ఆన్సర్ “కీ”.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిన్న, ఈరోజు (డిసెంబర్ 15, 16) నిర్వహించింది. పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ) సంబంధించిన రాతపరీక్ష ప్రశ్న పత్రంతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. ఈనాడు ప్రతిభ వారు ఈ ఆన్సర్ ‘కీ’ రూపొందించారు. ఈ ‘కీ’ అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే … Read more

error: Content is protected !!