Telangana Govt Jobs: తెలంగాణలో 10th అర్హతతో 14,236 ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్
Telangana Govt Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో 14,236 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలైంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్ పై మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క … Read more