Anganwadi Recruitment: 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తేకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అన్నమయ్య జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు … Read more