AP Outsourcing Jobs: 30 వేల జీతంతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆఫీసుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రతి మంత్రి కార్యాలయంలో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 25 మంత్రుల కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు B.Tech/ BE అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి … Read more

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 40 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు … Read more

10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Anganwadi Jobs Notification 2024

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి. Whatsapp … Read more

AP విద్యుత్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | APEPDCL Notification 2024

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నంలోని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజర్/ఐటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ … Read more

APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా భర్తీ

APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Join Our Whatsapp Group ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై … Read more

error: Content is protected !!