AP High Court Jobs: 1620 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరి రోజు.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1620 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల … Read more

APలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP High Court Recruitment 2025

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 56 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి 12 జిల్లాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. 👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి … Read more

error: Content is protected !!