ఇంటర్ అర్హతతో జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 24 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి 4 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాల కొరకు.. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తీ వివరాలు తెలుసుకోగలరు. అర్హత కలిగిన … Read more