AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
AP 10th Class Exams Schedule 2026 AP 10th Class Exams Schedule 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల తుది షెడ్యూల్ విడుదల చేశారు. 16-03-2026 తేదీ నుంచి 01-04-2026 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.