Mega Job Fair: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 జిల్లాల్లో రేపు ఉద్యోగ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో జనవరి 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, విజయనగరం జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, … Read more

error: Content is protected !!