AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్, MNO/ FNO, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే … Read more