TGPSC Group-2: తెలంగాణ గ్రూప్-2 పేపర్-2 మోడల్ పేపర్ | హిస్టరీ, పాలిటీ & సొసైటీ 150 Important Questions

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పేపర్-2 పరీక్షను డిసెంబర్ 15వ తారీఖున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్-2 (హిస్టరీ, పాలిటి & సొసైటీ) పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ PDF లింక్ క్రింద ఇవ్వడమైనది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. ఈ మోడల్ పేపర్ ను ఈనాడు ప్రతిభ వారు ప్రముఖ నిపుణులతో తయారు చేయించారు. ఈ ప్రశ్న పత్రం అభ్యర్థులకు స్వయంగా పరీక్ష రాస్తున్న అనుభవం కలిగిస్తుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు మరియు … Read more

error: Content is protected !!