TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి
TGPSC Group-2 Hall Tickets 2024: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్-2 రాత పరీక్షలను డిసెంబర్ 15, 16 తారీకుల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు హాల్ టికెట్లను A4 సైజులో, కలర్ ప్రింట్ తో డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది తెలిపింది. Download Group-2 Hall … Read more