తెలంగాణలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ .. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ | Malla Reddy University Jobs
తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 6 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ హెచ్ ఆర్ మేనేజర్స్ హాస్టల్ వార్డెన్స్ యోగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. … Read more