SBI PO Recruitment 2025: 48 వేల జీతంతో స్టేట్ బ్యాంకుల్లో PO ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రెండు రోజులే గడువు
SBI PO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 600 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ … Read more