SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ నుండి 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే పరీక్ష

SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50, తెలంగాణ రాష్ట్రంలో 342 పోస్టులు ఖాళీగా … Read more

error: Content is protected !!