Telangana Jobs: సింగరేణిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Jobs: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 25వ తారీకు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు సింగరేణి కాలరీస్ వెబ్సైట్ www.scclmines.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయోపరిమితి, అనుభవం, జీతభత్యాలు, కాంట్రాక్టు వ్యవధి పూర్తి వివరాలను సింగరేణి వెబ్సైట్లో … Read more