డిగ్రీ అర్హతతో CBI లో ఎస్సై ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుకు రేపే ఆఖరు | CBI Sub Inspector Recruitment 2024
SSC CGL 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి SSC CGL నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 17,727 గ్రూప్-బి గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును … Read more