10th అర్హతతో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు భర్తీ.. 8,326 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు | SSC Havaldar Notification 2024
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి MTS & హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో MTS 4,887 పోస్టులు; హవాల్దార్ 3,439 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హవాల్దార్ ఉద్యోగాలు పొందే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31 … Read more