10th అర్హతతో రెవెన్యూ శాఖలో 3,439 హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | SSC Havaldar Recruitment 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3,439 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులోనూ … Read more