తెలంగాణలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana GPO Recruitment 2025

TG GPO Recruitment 2025: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మొత్తం 10,954 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి (లేదా) ఇంటర్ అర్హతతో పాటు ఐదేళ్ల సర్వీసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 👉నోటిఫికేషన్ విడుదల … Read more

TG Govt Jobs: తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 1,000 పోస్టులు భర్తీ

తెలంగాణ రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 1,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని తెలిపారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు … Read more

error: Content is protected !!