TGPSC Group-3: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబరు నెలలో జరగగా.. గ్రూప్-3 పరీక్షలు నవంబరు నెలలో జరిగాయి. గ్రూప్-2 పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే ఫలితాల విడుదల.. పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం అవరోహణక్ర మంలో చేపట్టాలని కమిషన్ భావిస్తోంది. తొలుత గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసి, పోస్టుల … Read more

TGPSC Group3 key: తెలంగాణ గ్రూప్-3 పేపర్-3 ఆన్సర్ “కీ” డౌన్లోడ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. సోమవారం నిర్వహించిన పేపర్-3 పరీక్షకు సగం మంది మాత్రమే హజరయ్యారు. పేపర్-3 పరీక్షకు 2,69,483 (50.24%) మంది హాజరయ్యారు. 49.76% అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్లు అభ్యర్థులు తెలుపుతున్నారు. ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కాకుండా మధ్యస్తంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. మొత్తం 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు 5,36,477 మంది దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో … Read more

TGPSC Group-3 Results: డిసెంబర్ నెలలో గ్రూప్-3 ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలు ముగిశాయి. నవంబర్ 17, 18 తారీకుల్లో నిర్వహించిన పరీక్షలకు సగం మంది గైర్హాజరయ్యారు. గ్రూప్-3 ఉద్యోగాలకు మొత్తం 5,36,477 మంది దరఖాస్తు చేయగా, 76శాతం అభ్యర్థులు మాత్రమే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో సోమవారం నిర్వహించిన పేపర్-3 పరీక్షకు 2,69,483 (50.24%) మంది హాజరయ్యారు. 49.76% అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నట్టుగా సమాచారం. 📌Join Our Whatsapp Group 🎯Join Our Telegram … Read more

TGPSC Group-3: తెలంగాణ గ్రూప్-3 పేపర్-1 & పేపర్-2 ఆన్సర్ “కీ” డౌన్లోడ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఈరోజు (నవంబర్ 17) నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 & పేపర్-2 సంబంధించిన రాతపరీక్షల ప్రశ్న పత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key)లను అందిస్తున్నాం. ఈ ‘కీ’లు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడతాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి. పేపర్-3 … Read more

error: Content is protected !!