TG గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్: హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టబడింది?
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర & తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర టాపిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్స్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ … Read more