Walk in interview Jobs: తెలంగాణలో ఇంటర్వ్యూ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈనెల 18 వ తారీఖున ఉదయం 10:30 కు జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్ ప్లస్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 … Read more