38 వేల జీతంతో తెలంగాణలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CSIR IICT Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 29 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్ క్లాస్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

హైదరాబాద్ తార్నాక లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది

టెక్నీషియన్: 29 పోస్టులు

Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview
  • విభాగాలు: ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, లేబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్), మెకానిక్ – మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్

10th క్లాస్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి నాటికి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • బిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.38,483/- జీతం ఉంటుంది.

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • రూ.500/- ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది

26-12-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Telangana High Court Office Subordinate Recruitment
Telangana High Court Office Subordinate Recruitment 2026 | Apply Online

Notification Link

Official Website

✔️తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!