తెలుగు భాష రావాలి.. 40,000 జీతంతో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIACL Assistant Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రాంతీయ భాష (తెలుగు) కచ్చితంగా వచ్చి ఉండాలి. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

  • న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
Khammam job Mela 2026 notification released
Khammam Job Mela 2026 – 10th, Inter, Degree Jobs | Salary ₹18,000 | Walk-in-interview
  • అసిస్టెంట్: 500 పోస్టులు
  • ఏదైనా డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • స్థానిక భాష వచ్చి ఉండాలి.
  • 21 సంవత్సరాలు నుండి 31 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితులో సడలింపు ఉంటుంది. 
  • ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు 40,000/- జీతం ఉంటుంది.
  • రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
AP Office Subordinate Notification 2026 | 10th Pass | Age 18-42 | Apply Offline
  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ:17-12-2024.
  • చివరి తేదీ:01-01-2025.
  • విద్యార్హత, వయసు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేదీ:01-12-2024.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

Khammam Job Mela 2026 – Private Jobs in Khammam District for Any Degree Qualification

✔️నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!