TGPSC Group-2 Answer key: తెలంగాణ గ్రూప్-2 పేపర్-1 ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఈరోజు (డిసెంబర్ 15) నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 సంబంధించిన రాతపరీక్ష ప్రశ్న పత్రంతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. AKS IAS Foundation for Competitive Exams వారు ఈ ఆన్సర్ ‘కీ’ రూపొందించారు. ఈ ‘కీ’ అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల … Read more